Ponguleti : నేడు అసెంబ్లీలో హాట్టాపిక్గా ఫార్ములా-ఈ రేస్ అంశం ! 5 d ago
ఫార్ములా-ఈ కేసులో మంగళవారం ACBకి ప్రభుత్వం లేఖరాయనున్నది. ప్రభుత్వం నుంచి లేఖ రాగానే ACB కేసు నమోదు చేయనున్నది. విచారణకు గవర్నర్ ఇచ్చిన అనుమతిపై కేబినెట్లో చర్చించనున్నారు. నేడో రేపో కేటీఆర్ అరెస్ట్ తప్పదని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. ఇకపై చట్టం తనపని తాను చేసుకుపోతుందని, ఐఏఎస్ అరవింద్ కుమార్ పైనా చర్యలకు ప్రభుత్వం అనుమతించమని తెలిపారు. ఈరోజు అసెంబ్లీలో ఫార్ములా-ఈ రేస్ అంశం హాట్టాపిక్గా మారనున్నది.